Share News

చలో విజయవాడ జేఏసీ నేతలకు షోకాజ్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:07 AM

చలో విజయవాడ కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్వర్ణగ్రామ, స్వర్ణవార్డ్‌ జేఏసీ నేతలు పలువురికి ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

 చలో విజయవాడ జేఏసీ నేతలకు షోకాజ్‌

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): చలో విజయవాడ కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్వర్ణగ్రామ, స్వర్ణవార్డ్‌ జేఏసీ నేతలు పలువురికి ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. వివిధ జిల్లాల్లో పలువురు ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులివ్వడంతో పాటు బురాడ మధుబాబు, అబ్దుల్‌ రజాక్‌ అనే ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే సుమారు 20 మంది సిబ్బందికి ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్‌లు ఇవ్వడమే కాకుండా చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:07 AM