తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం: హోంమంత్రి
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:29 AM
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని హోంమంత్రి అనిత వెల్లడించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
నక్కపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని హోంమంత్రి అనిత వెల్లడించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అమరావతిలోని విపత్తుల నిర్వహణ విభాగం, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని హోంమంత్రి ప్రజలకు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్