ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంపు
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:23 AM
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు మున్సిపల్ శాఖ చర్యలు ప్రారంభించింది.
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు మున్సిపల్ శాఖ చర్యలు ప్రారంభించింది. ఎల్‌ఆర్‌ఎస్ 2020, ఎల్‌ఆర్ ఎస్ 2025 దరఖాస్తులను పరిష్కరించేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ గడువును మరో మూడు నెలలు పెంచింది. ఈ కాలంలో దరఖాస్తులను పరిశీలించి లేఅవుట్లను క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్