ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధన
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:45 PM
స్థానిక త్యాగరాజు మందిరం వద్ద పట్టణ నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కళ్యాణదుర్గం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): స్థానిక త్యాగరాజు మందిరం వద్ద పట్టణ నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూజలు చేశారు.