Share News

ఎస్‌ఎ్‌సఈలో ముగిసిన వర్క్‌షాప్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:09 AM

స్థానిక సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (ఎస్‌ఎ్‌సఈ)లో ఎలకి్ట్రక్‌ వాహనాల డిజైనపై వారం రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వర్క్‌షాప్‌ శుక్రవారంతో ముగిసింది.

ఎస్‌ఎ్‌సఈలో ముగిసిన వర్క్‌షాప్‌
అవగాహన కల్పిస్తున్న ఏపీఎ్‌సడీసీ ఫ్యాకల్టీ రూపేష్‌

పుట్టపర్తిరూరల్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (ఎస్‌ఎ్‌సఈ)లో ఎలకి్ట్రక్‌ వాహనాల డిజైనపై వారం రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వర్క్‌షాప్‌ శుక్రవారంతో ముగిసింది. ఎలకి్ట్రక్‌ వాహనాల రూపకల్పన, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, మోటారు డిజైన, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ సస్టైనబుల్‌ ఆటోమేటివ్‌ టెక్నాలిజీపై ఏపీఎ్‌సడీసీ ఫ్యాకల్టీ రూపేష్‌ అవగాహన కల్పించారు. ఇందులో 49 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఇటువంటి శిక్షణలు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హేమచంద్ర తెలిపారు.

Updated Date - Feb 21 , 2026 | 12:09 AM