Share News

ట్రాక్టర్‌ గడ్డి రూ.20 వేలు..!

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:22 AM

వేసవి ప్రారంభంలోనే గడ్డి ధర భారీగా పెరిగింది. మండలంలోని చౌటకుంటపల్లికి చెందిన సీవీ రంగారెడ్డి గొర్రెల మేత కోసం రూ.20 వేలు వెచ్చి వేరుశనగ కట్టెను శుక్రవారం కుటాగపల్లి గ్రామంలో కొనుగోలు చేశాడు

ట్రాక్టర్‌ గడ్డి రూ.20 వేలు..!
ట్రాక్టర్‌లో తరలిస్తున్న గడ్డి

నల్లమాడ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభంలోనే గడ్డి ధర భారీగా పెరిగింది. మండలంలోని చౌటకుంటపల్లికి చెందిన సీవీ రంగారెడ్డి గొర్రెల మేత కోసం రూ.20 వేలు వెచ్చి వేరుశనగ కట్టెను శుక్రవారం కుటాగపల్లి గ్రామంలో కొనుగోలు చేశాడు. తాను ఇంటివద్దే షెడ్‌ ఏర్పాటు చేసి.. వంద గొర్రెలను పెంచుతున్నానని, ఈ గడ్డి వాటికి నెల కూడా రాదని వాపోయాడు. గడ్డి కోసమే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:22 AM