Share News

ఉగాదికి ఆలయాలు ముస్తాబు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:06 AM

ఉగాది పండుగ నేపథ్యంలో మండలంలోని పరాకువాండ్లపల్లి సమీపంలోని కట్టకింద గంగమ్మ ఆలయాన్ని ముస్తాబు చేశారు.

ఉగాదికి ఆలయాలు ముస్తాబు
కట్టకి ంద గంగమ్మ ఆలయం

తనకల్లు, మార్చి18 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ నేపథ్యంలో మండలంలోని పరాకువాండ్లపల్లి సమీపంలోని కట్టకింద గంగమ్మ ఆలయాన్ని ముస్తాబు చేశారు. అలాగే మండలంలోని మార్పురివాండ్లపల్లి వద్ద ఉన్న జోడుగుడ్ల గంగమ్మ, కొక్కంటి క్రాస్‌లోని మారెమ్మ, వొడ్డుమరవపల్లిలోని మారెమ్మ, మబ్బువారిపల్లి సమీపంలోని నాగమ్మ ఆలయాలను విద్యుతదీపాలతో అలంకరించారు.

Updated Date - Mar 19 , 2026 | 12:06 AM