Share News

గోదాదేవికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:13 AM

స్థానిక శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకల సందర్భంగా ఆదివారం తిరుప్పావైలో భాగంగా ఆదివారం గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు.

గోదాదేవికి  ప్రత్యేక పూజలు
అమ్మవారి ఊరేగింపు

తాడిపత్రి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకల సందర్భంగా ఆదివారం తిరుప్పావైలో భాగంగా ఆదివారం గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు.అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

Updated Date - Jan 12 , 2026 | 12:13 AM