Share News

బుగ్గరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:26 AM

శివరాత్రి బహ్మోత్సవాల్లో భాగంగా బుగ్గరామలింగేశ్వరసామి ఆలయంలోస్వామి వారికి రెండో రోజైన బుధవారమూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 బుగ్గరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న పండితులు

తాడిపత్రి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): శివరాత్రి బహ్మోత్సవాల్లో భాగంగా బుగ్గరామలింగేశ్వరసామి ఆలయంలోస్వామి వారికి రెండో రోజైన బుధవారమూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ధ్వజారోహణం, సాయ్రంత్రం చిత్ర గోపురం సేవ కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - Feb 12 , 2026 | 12:26 AM