Share News

ఉత్సాహంగా రన

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:20 AM

పట్టణంలోని అనంతపురం రహదారిలో ఉన్న శివుని విగ్రహం వద్ద నుంచి పోలీ్‌సస్టేషన సర్కిల్‌ వరకు 3కె రన, మార్కెట్‌ యార్డు వద్ద నుంచి పోలీ్‌సస్టేషన వరకు 2కె రనను మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.

ఉత్సాహంగా రన
చిన్నారులతో మున్సిపల్‌ చైర్మన జేసీపీఆర్‌

తాడిపత్రి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అనంతపురం రహదారిలో ఉన్న శివుని విగ్రహం వద్ద నుంచి పోలీ్‌సస్టేషన సర్కిల్‌ వరకు 3కె రన, మార్కెట్‌ యార్డు వద్ద నుంచి పోలీ్‌సస్టేషన వరకు 2కె రనను మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. చిన్నారులు సైతం ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 27 , 2026 | 01:20 AM