Share News

పొగతో వాహనదారుల ఇబ్బందులు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:29 AM

స్థానిక ఎస్టీ కాలనీ సమీపం.. విద్యుత కార్యాలయం వద్ద అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెత్త వేస్తున్నారు.

పొగతో వాహనదారుల ఇబ్బందులు
రోడ్డుపైకి వస్తున్న పొగ

కూడేరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి) : స్థానిక ఎస్టీ కాలనీ సమీపం.. విద్యుత కార్యాలయం వద్ద అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెత్త వేస్తున్నారు. దానికి నిప్పు పెడుతుండటంతో వచ్చే పొగ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ చెత్త వేయకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:29 AM