Share News

కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:42 PM

స్థానిక మార్కెట్‌యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు.

కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రాయదుర్గంలో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నవిప్‌ కాలవ

రాయదుర్గంరూరల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పద్మజ, ఏఓ అహ్మద్‌బాషా, మార్కెట్‌యార్డ్‌ ఛైర్మన హనుమంతరెడ్డి, మండల కన్వీనర్‌ కురుబ హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:42 PM