Share News

హుండీ ఆదాయం లెక్కింపు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:01 AM

స్థానిక జోడులింగాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు.

హుండీ ఆదాయం లెక్కింపు
కూడేరులో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

కూడేరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి) : స్థానిక జోడులింగాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఏడు నెలలకు గాను రూ.4,68,115 ఆదాయం వచ్చినట్లు జిల్లా దేవదాయశాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్‌ తెలిపారు. ఇందులో భవానీ సేవా సమితి అనంతపురం అర్చకులు మహే్‌షస్వామి, ఆలయ సిబ్బంది సాయినాథ్‌, సునీత పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:01 AM