అవార్డు గ్రహీతకు సన్మానం
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:02 AM
ప్రధాన మంత్రి రాషీ్ట్రయ బాల పురష్కార్ అవార్డు గ్రహీత, యువపారా క్రీడాకారిణి హోసురు ఉప్పర శివానిని స్థానిక మాంటిస్సోరి స్కూల్‌లో గురువారం సన్మానించారు.
గుంతకల్లుటౌన, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి రాషీ్ట్రయ బాల పురష్కార్ అవార్డు గ్రహీత, యువపారా క్రీడాకారిణి హోసురు ఉప్పర శివానిని స్థానిక మాంటిస్సోరి స్కూల్‌లో గురువారం సన్మానించారు. వాసవీ ఇండసీ్ట్రస్ చైర్మన సురేష్ గుప్త శివానికి రూ. 10,116 ప్రోత్సాహక ధనాన్ని అందజేశారు. అలాగే యూత ఐకాన ఆఫ్ ఆంధ్ర-2026 అవార్డును అందజేశారు. ఇందులో సీరిక్ సౌతజోన డైరెక్టర్ నాగార్జున కర్ణాటకం, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సుదీర్‌కార్వా, పాఠశాల డైరెక్టర్లు అనిల్‌కుమార్, వంశీకృష్ణ, రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.