Share News

ట్యాంక్‌ నిర్మాణానికి భూమి పూజ

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:32 AM

వజ్రకరూరు మండలం రాగులపాడులో ఓహెచఎ్‌సఆర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి టీడీపీ నాయకులు బుధవారం భూమి పూజచేశారు.

ట్యాంక్‌ నిర్మాణానికి భూమి పూజ
భూమి పూజ చేస్తున్న టీడీపీ నాయకులు

వజ్రకరూరు(ఉరవకొండ), ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలం రాగులపాడులో ఓహెచఎ్‌సఆర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి టీడీపీ నాయకులు బుధవారం భూమి పూజచేశారు. రూ.30లక్షలతో జలజీవన మిషన క్రింద 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును నిర్మిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు నాగేంద్ర, ధనుంజయ, ప్రశాంతరెడ్డి, లక్ష్మినారాయణ, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:32 AM