ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:08 AM
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని స్థానిక నాయిబ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో గురువారం ఘనంగా నిర్వహించారు.
యాడికి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని స్థానిక నాయిబ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం త్యాగరాజస్వామి చిత్రపటాన్ని వీధుల్లో ఊరేగించారు. ఇందులో శ్రీనివాసులు, విశ్వనాథ్, రమేష్, సుబ్బయ్య, రంగనాయకులు, రామకృష్ణ, అశోక్, విజయ్, చందు పాల్గొన్నారు.