Share News

ఘనంగా అంకాలమ్మ, కుంటెమ్మ జాతర

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:39 PM

స్థానిక కొండూరు రోడ్డులోని అంకాలమ్మ, కుంటెమ్మ అమ్మవార్ల జాతర సోమవారం ప్రారంభమైంది

ఘనంగా అంకాలమ్మ, కుంటెమ్మ జాతర
అమ్మవార్లను ఊరేగిస్తున్న భక్తులు

పామిడి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): స్థానిక కొండూరు రోడ్డులోని అంకాలమ్మ, కుంటెమ్మ అమ్మవార్ల జాతర సోమవారం ప్రారంభమైంది. ఈ జాతరను మూడు రోజుల పాటు నిర్వహిస్తామని పూజారి నాగన్న పేర్కొన్నారు.సాయంత్రం అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగించారు.

Updated Date - Jan 19 , 2026 | 11:39 PM