Share News

జాతీయ రహదారిపై చెత్త

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:11 AM

మండలంలోని ఏ.కొండాపురం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చెత్త నిల్వ ఉంది. ఆ చెత్త గాలికి ఎగిరి వస్తుండటంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

జాతీయ రహదారిపై చెత్త
రోడ్డుపై వేసిన చెత్త

పుట్లూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి); మండలంలోని ఏ.కొండాపురం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చెత్త నిల్వ ఉంది. ఆ చెత్త గాలికి ఎగిరి వస్తుండటంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాలలో చెత్తపై వెళ్తూ.. అదుపుతప్పి కిం దపడుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి.. ఆ చెత్తను తొ లగించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 01:11 AM