కుట్టుమిషన్ల పంపిణీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:43 PM
మం డలంలోని ఉదిరిపికొండలో 50 మంది మహిళలకు కుట్టుమిషన్లను సోమవారం పంపిణీ చేశారు.
కూడేరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మం డలంలోని ఉదిరిపికొండలో 50 మంది మహిళలకు కుట్టుమిషన్లను సోమవారం పంపిణీ చేశారు. పయ్యావుల సోదరుల సూచన మేరకు ఇన్ఫన్స చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వీటిని అందజేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఇందులో స్థానిక టీడీపీ నాయకులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.