రాకెట్లలో ఘనంగా దేవమ్మ జాతర
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:26 AM
మండలంలోని రాకెట్లలో బుధవారం దేవమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు.
ఉరవకొండ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాకెట్లలో బుధవారం దేవమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూల విరాట్‌కు ప్రత్యే క అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తు లు అమ్మవారికి భోనాలు సమర్పించారు. సీఐ మహానంది బందోబస్తు నిర్వహించారు. కల్యాణదుర్గం-ఉరవకొండ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో అరగంటకు పైగా వాహనాలు ఆగిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.