కసాపురంలో గో పూజ
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:37 PM
కనుమ పండుగ సందర్భంగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఎదు ట వేదపండితులు, అర్చకులు శుక్రవారం గో పూజ నిర్వహించారు
గుంతకల్లుటౌన, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కనుమ పండుగ సందర్భంగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఎదు ట వేదపండితులు, అర్చకులు శుక్రవారం గో పూజ నిర్వహించారు. ఇందులో ఆలయ అధికారులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.