పీఏసీఎ్‌స చైర్మనకు అభినందన
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:29 AM
తాడిమర్రి పీఏసీఎస్ చైర్మనగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డిని స్థానిక అతని స్వగృహంలో ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు అభినందించారు.
తాడిమర్రి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తాడిమర్రి పీఏసీఎస్ చైర్మనగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డిని స్థానిక అతని స్వగృహంలో ఏడీసీసీ బ్యాంకు చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు అభినందించారు. రైతు సమస్యలు పరిష్కరించి.. వారికి అండగా ఉండాలని సూచించారు. ఇందులో డీసీఎంఎస్ చైర్మన నెట్టెం వెంకటేశ, టీడీపీ మండల అధ్యక్షుడు కూచిరామ్మోహన బీజేపీ మండల అధ్యక్షుడు దేవరరాము, జనసేన మండల అధ్యక్షుడు మోహనగౌడ్, జయరామాంజినేయులు, సతీశరెడ్డి గోనుగుంట్ల భూషణ్, రఘురాంచౌదరి, సత్యనారాయణరెడ్డి, అంతపు ఓబిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, ఓబుళేశు, బీసీ నాయకులు యల్లప్ప, శ్రీనివాసులు, బద్రి పాల్గొన్నారు.