సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:28 AM
మండలంలోని కోటపల్లి పంచాయతీ గుట్టమీదతండా, నడిమితండా, రామప్పకుంట తండాల్లో రూ.78 లక్షలతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు.
తనకల్లు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటపల్లి పంచాయతీ గుట్టమీదతండా, నడిమితండా, రామప్పకుంట తండాల్లో రూ.78 లక్షలతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రెడ్డిశేఖర్‌రెడ్డి, నాయకులు బాగేపల్లి చలపతి, సర్పంచ మునేనాయక్, వెంకటమల్లప్పనాయుడు, నాగభూషణ్‌నాయక్, రాజశేఖర్‌నాయక్, ఈశ్వర్‌నాయక్, నాగరాజునాయక్, భాస్కర్‌రెడ్డి, తిప్పన్ననాయక్, రవినాయక్, రెడ్డెప్ప, క్రిష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు.