బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:42 PM
స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు.
కుందుర్పి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, నిత్య హోమం, బలిహరణం నిర్వహించారు. సాయంత్రం బండమీద పల్లి గ్రామస్థులు రథం పూజ నిర్వహించారు. శుక్రవారం రథోత్సవాన్ని నిర్వహిస్తారు.