Share News

వైభవంగా భోగలింగేశ్వరస్వామి గ్రామోత్సవం

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:14 AM

యాడికిలోని భోగలింగేశ్వరస్వామి గ్రామోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా భోగలింగేశ్వరస్వామి గ్రామోత్సవం
గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు

యాడికి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): యాడికిలోని భోగలింగేశ్వరస్వామి గ్రామోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి చిత్రపటంతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ పూజారి దినేష్‌, శివ మాలాధారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:14 AM