బ్యాంక్ ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:45 PM
వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని స్థానిక రైల్వే స్టేషన రోడ్డులోని ఎస్‌బీఐ మొయిన బ్రాంచ వద్ద బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం డిమాండ్ చేశారు
గుంతకల్లుటౌన, జనవరి 27(ఆంధ్రజ్యోతి): వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని స్థానిక రైల్వే స్టేషన రోడ్డులోని ఎస్‌బీఐ మొయిన బ్రాంచ వద్ద బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం డిమాండ్ చేశారు. ఇందులో యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన సభ్యులు నరేంద్ర, సునీల్, స్వామి, ఎడిసన, మధు, రుక్సానా, షెక్షావలి, కాశీవిశ్వనాథ్, శంకరప్ప, శ్రీనివాసులు, కవిత పాల్గొన్నారు.