Share News

బాలికల హక్కులపై అవగాహన

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:12 AM

బాలికల హక్కులు, చట్టాలపై జిల్లా మిషన కో ఆర్డినేటర్‌ శ్రీదేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అన్నపూర్ణ స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు శుక్రవారం అవగాహన కల్పించారు.

బాలికల హక్కులపై అవగాహన
పుట్లూరులో విద్యార్థులతో అధికారులు

పుట్లూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): బాలికల హక్కులు, చట్టాలపై జిల్లా మిషన కో ఆర్డినేటర్‌ శ్రీదేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అన్నపూర్ణ స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఆపద సమయంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ 1098 ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. అనంతరం విద్యార్థినులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోషల్‌వర్కర్‌ వెంకటకుమార్‌, ప్రిన్సిపాల్‌ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:12 AM