అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:22 AM
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా స్థానిక వాసవీజూనియర్ కళాశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలు, వాటి నివారణ, జాగ్రత్తలపై శుక్రవారం అవగాహన కల్పించారు.
ధర్మవరం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా స్థానిక వాసవీజూనియర్ కళాశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలు, వాటి నివారణ, జాగ్రత్తలపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఇందులో అగ్నిమాపక కేంద్రాధికారి నరసింహులు, కళాశాల డైరెక్టర్ శివశంకర్, అధ్యాపకులు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.