Share News

యానిమేటర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:01 AM

తమకు బకాయి ఉన్న రెండు నెలల గౌరవవేతనం ఇవ్వాలని మండలంలోని యానిమేటర్లు స్థానిక ఐకేపీ కార్యాలయంలోనీ ఏపీఎం సూర్యనారాయణకు గురువారం వినతి పత్రం అందజేశారు.

యానిమేటర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి
ఏపీఎంకు వినతిపత్రం ఇస్తున్న యానిమేటర్లు

గాండ్లపెంట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): తమకు బకాయి ఉన్న రెండు నెలల గౌరవవేతనం ఇవ్వాలని మండలంలోని యానిమేటర్లు స్థానిక ఐకేపీ కార్యాలయంలోనీ ఏపీఎం సూర్యనారాయణకు గురువారం వినతి పత్రం అందజేశారు. అలాగే ఎఫ్‌ఎల్‌సీ సర్వేకి సంబంధించిన గౌరవవేతనం కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో శ్రీహరి, కవిత, జక్రియ, ఆంజినేఉలు, అనిత, లక్ష్మి, ప్రసాద్‌, సరోజమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:01 AM