Share News

తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:23 AM

మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలోని ఓ వేపచెట్టు సోమవారం మధ్యా హ్నం రెండు గంటల సమయంలో కూలింది.

తప్పిన పెను ప్రమాదం
కూలిన వేపచెట్టు

పుట్లూరు, జనవరి26(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలోని ఓ వేపచెట్టు సోమవారం మధ్యా హ్నం రెండు గంటల సమయంలో కూలింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తి అయిన తర్వాత విద్యార్థులు ఎవరూ లేని సమయంలో ఈ చెట్టు కూలడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. రోజూ ఆ సమయంలో మధ్యాహ్న భోజనం వడ్డించేవారు.

Updated Date - Jan 27 , 2026 | 01:23 AM