Share News

వైభవంగా కల్యాణోత్సవం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:41 AM

స్థానిక శ్రీభక్తమార్కండేయస్వామి దేవాలయంలో ఆదివారం భావనరుషి, భద్రావతిదేవి కల్యాణోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా కల్యాణోత్సవం
ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

రాయదుర్గం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీభక్తమార్కండేయస్వామి దేవాలయంలో ఆదివారం భావనరుషి, భద్రావతిదేవి కల్యాణోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అనంతరం పురోహితులు కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్ర హాలను ఊరేగించారు. కార్యక్రమంలో కురుబ కార్పొరేషన డైరెక్టర్‌ మంజునాథగౌడ, పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:41 AM