Share News

పట్టిసీమ నుంచి 7,788 క్యూసెక్కులు విడుదల

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:30 AM

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,788 క్యూసెక్కుల గోదావరి జలాలను విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈఈ యేసుబాబు మంగళవారం తెలిపారు.

పట్టిసీమ నుంచి 7,788 క్యూసెక్కులు విడుదల

పోలవరం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,788 క్యూసెక్కుల గోదావరి జలాలను విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈఈ యేసుబాబు మంగళవారం తెలిపారు. గోదావరి నీటిమట్టం 15.03 మీటర్లు నమోదవడంతో 22 పంపుల నుంచి 22 మోటార్లతో నీటి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:30 AM