Rashi Phalalu : పెసర్లు దానం వలన గృహ ప్రాప్తి లబిస్తుంది

ABN, Publish Date - Sep 24 , 2025 | 08:09 AM

పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు, ముఖ్యంగా గృహ ప్రాప్తి (ఇల్లు కలగడం) లాంటి సత్ఫలితాలు లభిస్తాయని హిందూ ధార్మిక విశ్వాసం. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని చూడండి.

పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు, ముఖ్యంగా గృహ ప్రాప్తి (ఇల్లు కలగడం) లాంటి సత్ఫలితాలు లభిస్తాయని హిందూ ధార్మిక విశ్వాసం. ఇది పుణ్యం చేకూర్చే ఒక దాతృత్వ కార్యంగా భావించబడుతుంది. పెసర్లు శుభాన్ని సూచిస్తోంది, అందువల్ల దానంగా ఇవ్వడం వలన జీవితం మెరుగవుతుందన్న నమ్మకం ఉంది. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని చూడండి.

Updated at - Sep 24 , 2025 | 10:30 AM