Share News

Medical Colleges: వైద్య కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:36 AM

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు.

Medical Colleges: వైద్య కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. కళాశాలల్లో సీట్ల వివరాలు, ఫీజులు, స్టైపెండ్‌, సిబ్బంది జీతభత్యాలు, సౌకర్యాలు, అనుబంధ ఆస్పత్రుల్లో జరిగిన శస్త్రచికిత్సలు, కాన్పులు, తదితర వివరాలను అధికారులు సేకరించారు.

Updated Date - Jul 29 , 2025 | 05:36 AM