వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చూడాలి
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:29 PM
వేసవిలో విద్యు త్ సమస్యలు లేకుం డా చూడాలని ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బబుధవారం పట్టణంలోని అంబేడ్క ర్ భవనంలో డివిజన్ వి ద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో విద్యు త్ సమస్యలు లేకుం డా చూడాలని ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బబుధవారం పట్టణంలోని అంబేడ్క ర్ భవనంలో డివిజన్ వి ద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ని యోజకవర్గ పరిధిలో విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించా రు. త్వరలో నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేయబోయే నూతన సబ్‌స్టేషన్ నిర్మాణ ప నులు వెంటనే పూర్తి చేయాలన్నారు అదే విధంగా కొన్ని గ్రామాలలో సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం స్థల పరిశీలిస్తున్నట్లు అధికారులు సూ చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ, అచ్చంపేట ఏఈ ఆంజనేయులు, వివిధ మం డలాల ఏఈలు పాల్గొన్నారు.