Share News

రైతుల పక్షపాతి ప్రధాని మోదీ

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:25 AM

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రూ.6 వేల నుంచి రూ.10వేలకు పెంపు, దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రధాని మోదీ ప్రజలకు నూతన సంవత్సర కానుక ఇచ్చారని బీజేపీ భువనగిరి పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరాం, జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్‌ అన్నారు.

రైతుల పక్షపాతి ప్రధాని మోదీ
భువనగిరి పట్టణంలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

భువనగిరి టౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రూ.6 వేల నుంచి రూ.10వేలకు పెంపు, దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం ద్వారా ప్రధాని మోదీ ప్రజలకు నూతన సంవత్సర కానుక ఇచ్చారని బీజేపీ భువనగిరి పట్టణ శాఖ అధ్యక్షుడు రత్నపురం బలరాం, జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్‌ అన్నారు. భువనగిరిలో ప్రధాని ఫ్లెక్సీకి బుధవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్ర మంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్‌ గుప్తా, చందుపట్ల వెంకటేశ్వరరావు, వైజయంతి, పాదరాజు, ఉమా శంకర్‌రావు, జనగాం నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.

మోత్కూరు, (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం పెంచడం హర్షణీయమని బీజేపీ మోత్కూరు పట్టణ అధ్యక్షుడు పోచం సోమయ్య, జిల్లా నాయకుడు గౌరు శ్రీనివాస్‌ అన్నారు. బుధ వారం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఏనుగు జితేందర్‌రెడ్డి, నల్ల మాసిరెడ్డి, కొణతం వెంకట్‌రెడ్డి, కందుకూరి ప్రకాష్‌, తీగల శ్రీధర్‌, జినుకల దశరథ ఉన్నారు.

ఆలేరు, (ఆంధ్రజ్యోతి) : ఆలేరులో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూజారి కుమారస్వామి, నందా గంగేష్‌, కామిటికారి కృష్ణ, బందెల సుభాష్‌, బోగ శ్రీనివాస్‌, హనుమంతు, రాజు, అంకం రాజు, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి, (ఆంధ్రజ్యోతి): భూదాన్‌పోచంపల్లిలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్ర మంలో బీజేపీ నాయకులు చిక్క కృష్ణ, డబ్బికార్‌ సాయేష్‌ కుమార్‌, గుండ్ల రాజుయాదవ్‌, మేకల చొక్కారెడ్డి, పల్లెకాడి బస్వయ్య, బైరు వెంకటేష్‌గౌడ్‌, జి ప్రభాకర్‌, అంజయ్య, ఎర్ర లక్ష్మణ్‌, శ్రీకాంత్‌, సిద్దు, అంబదాసు పాల్గొన్నారు.

మోటకొండూరు, (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్ర మంలో బీజేపీ మండల అధ్యక్షుడు తండ కృష్ణ, చిర్ర రవీం దర్‌, ఆలేటి నాగరాజు, మల్గా అశోక్‌, రేగు ఉపేందర్‌, శనిగ రం ప్రదీప్‌, అశోక్‌, రాజు, దుర్గప్రసాద్‌, మురళి పాల్గొన్నారు.

ఆలేరు, (ఆంధ్రజ్యోతి): ఆలేరులో ప్రధాని మోదీ చిత్రప టానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాకులు పూజారి కుమారస్వామి, నందా గంగేష్‌ కామిటికారి కృష్ణ, బందెల సుభాష్‌, బోగ శ్రీనివాస్‌, హనుమంతు, రాజు, అంకం రాజు, నర్సింహరెడ్డి, వెంకటేష్‌, సందీప్‌, స్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:25 AM