Assistant Engineers: టీఎస్‌ఈఏఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:34 AM
లంగాణ స్టేట్ ఎలక్ర్టిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఎ్‌సఈఏఈఏ) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అఽధ్యక్షుడిగా పవన్ కుమార్ నియమితులయ్యారు.
ఎలక్ర్టిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ట్ర అధ్యక్షుడిగా పవన్ కుమార్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్ ఎలక్ర్టిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఎ్‌సఈఏఈఏ) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అఽధ్యక్షుడిగా పవన్ కుమార్ నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి ఖైరతాబాద్‌లో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విద్యుత్ సంస్థలకు చెందిన సుమారు 2,500 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ) ఈ ఎన్నికల్లో పాల్గొనట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టీఎ్‌సఈఏఈఏ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని ఆయన అన్నారు.