బిక్కేరుకు జలకళ
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:16 AM
మొంథా తుఫాన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలతో బిక్కేరు వాగుకు వరద పెరిగింది.
తిరుమలగిరి, అక్టోబరు30 (ఆంద్రజ్యోతి): మొంథా తుఫాన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలతో బిక్కేరు వాగుకు వరద పెరిగింది. గురువారం తిరుమలగిరి మునిసిపల్ పరిది అనంతారం వద్ద బ్రిడ్జిని తాకుతూ బిక్కేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తూ మూసీనదిలోకి వరద చేరింది.