వైభవంగా సంతోషిమాత ఆలయ బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:17 AM
జిల్లాకేంద్రంలోని సంతోషిమాత ఆలయ బ్రహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారితో పాటు ఆలయంలోని ఇతర మూర్తులకు అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు.
సూర్యాపేటటౌన, జూన 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని సంతోషిమాత ఆలయ బ్రహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారితో పాటు ఆలయంలోని ఇతర మూర్తులకు అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిగింది. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేశంగుప్తా, బ్రహ్మండ్లపల్లి మురళీధర్, కొత్త మల్లికార్జున, పబ్బా ప్రకా్‌షరావు, నరేంద్రుడి విద్యాసాగర్‌రావు, బెలిదె అశోక్, సోమయ్య, వెంకటేశ్వర్లు, గోపారపు రాజు, నాగమణి, సూర్యకళ, కవిత, ప్రభావతి, స్వరూపరాణి, నీరజ, కనకరత్నం, జగదీశ్వరీ, భక్తులు పాల్గొన్నారు.