భారత సమ్మిట్‌లో రాజగోపాల్‌రెడ్డి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:06 AM
హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో శనివారం నిర్వహించిన భారత సమ్మిట్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చౌటుప్పల్ టౌన, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో శనివారం నిర్వహించిన భారత సమ్మిట్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమ్మిట్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులతో రాజగోపాల్‌రెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్శించారు. అదేవరసలో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌లు ఉన్నారు.