Share News

దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 22 , 2025 | 12:18 AM

చేనేత జౌళి శాఖ ఇండియన్‌ ఇనిస్టుట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణం హైదరాబాద్‌ నిర్వహిస్తున్న చేనేత, టెక్స్‌టైల్‌, టెక్నాలజీ డిప్లోమా కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఆసక్తి గల 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎస్‌. ద్వారక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ టౌన్‌, మే 21(ఆంధ్రజ్యోతి): చేనేత జౌళి శాఖ ఇండియన్‌ ఇనిస్టుట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణం హైదరాబాద్‌ నిర్వహిస్తున్న చేనేత, టెక్స్‌టైల్‌, టెక్నాలజీ డిప్లోమా కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఆసక్తి గల 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎస్‌. ద్వారక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలలు, కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్‌ అధికారిణి ఎస్‌. సంధ్యారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగి, అనుభవజ్ఞులై ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బాలికల పాఠశాలల్లో బోధించడానికి మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాత్రమే అర్హులు తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 12:18 AM