గుట్ట బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
ABN , Publish Date - May 12 , 2025 | 12:30 AM
యాదగిరిగుట్ట రూరల్, మే 11, (ఆంధ్రజ్యోతి) : భారత్, పాకిస్థాన దాడుల నేపథ్యంలో శాంతిభద్రత చర్యల్లో భాగంగా ఆదివారం ఏఎ్‌సఐ రాములు ఆధ్వ ర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో డాగ్‌స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట రూరల్, మే 11, (ఆంధ్రజ్యోతి) : భారత్, పాకిస్థాన దాడుల నేపథ్యంలో శాంతిభద్రత చర్యల్లో భాగంగా ఆదివారం ఏఎ్‌సఐ రాములు ఆధ్వ ర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో డాగ్‌స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో ద్విచక్రవాహనాలు, దుకాణాలు పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏమై నా అనుమానస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే సమా చారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాగ్‌స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.