Share News

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:17 AM

ఆలేరులోనిప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసిన ఏటీసీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ హరికృష్ణ తెలిపారు.

 ఐటీఐలో  ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆలేరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఆలేరులోనిప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసిన ఏటీసీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ హరికృష్ణ తెలిపారు. ఏటీసీ సెంటర్‌లో ఉన్న కోర్సులకు యువత ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మ్యాన ప్యాచరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటో మేషన, ఇండస్ర్టియల్‌ రోబోటిక్‌, డిజిటల్‌ మ్యాన ప్యాచరింగ్‌ టెక్నీషియన, ఆర్టిజన యూసీ అడ్వాన్స బేసిక్‌ డిజైనర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:17 AM