Share News

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:29 PM

మహిళలు తమ కో సం రూపొందించిన చట్టాలపై అవ గాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రజిని అన్నారు.

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

వనపర్తి టౌన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : మహిళలు తమ కో సం రూపొందించిన చట్టాలపై అవ గాహన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రజిని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహి ళా సమాఖ్య సంఘం కార్యాలయం లో మండల మహిళా అధ్యక్షులకు చ ట్టాలపై అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా జడ్జి రజిని మాట్లా డుతూ.. అవసరం కలిగి ఉన్న అన్ని వర్గాల మ హిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వా రా ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు. డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కృష్ణ య్య, స్వరూప, ఆనందం, నాగమల్లిక తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:29 PM