Share News

కాంగ్రెస్‌లో చేరిన ఏకగ్రీవ సర్పంచులు

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:08 PM

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు, చంద్రశేఖర్‌న గర్‌ గ్రామాల్లో మూడో విడత ఎన్నికలు జరగా ల్సి ఉండగా నామినేషన్లు తెదిల్లో ఆయాగ్రామా ల్లో సర్పంచు కోసం ఒకే నామినేషన్‌ రావడంతో వారేనే ఏకగ్రీవంగా సర్పంచుగా ఎన్నిక చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన ఏకగ్రీవ సర్పంచులు
మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఏకగ్రీవ సర్పంచులు

అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు, చంద్రశేఖర్‌న గర్‌ గ్రామాల్లో మూడో విడత ఎన్నికలు జరగా ల్సి ఉండగా నామినేషన్లు తెదిల్లో ఆయాగ్రామా ల్లో సర్పంచు కోసం ఒకే నామినేషన్‌ రావడంతో వారేనే ఏకగ్రీవంగా సర్పంచుగా ఎన్నిక చేశారు. గోకులపాడు నుంచి భీమరాజు, చంద్రశేఖర్‌ నగ ర్‌ నుంచి రాజేష్‌ అదేవిధంగా ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కాంగ్రెస్‌ పార్టీలోకి శనివారం సంపత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చేరినట్లు మండ ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ నాయు డు పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలువనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:08 PM