ఉపాధి కూలీల డబ్బులు అందజేయాలి
ABN , Publish Date - May 04 , 2025 | 11:21 PM
నరేంద్రమోదీ ప్రభుత్వంలో కార్పొ రేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీ క ల్పించడమే కాకుండా ప్రజా సొ మ్మును దోచుకుని దేశం దాటి పో తున్నా.. పట్టించుకోవడంలేదని తె లంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాము లు ఆరోపించారు.
ఆత్మకూరు, మే 4 (ఆంధ్రజ్యోతి) : నరేంద్రమోదీ ప్రభుత్వంలో కార్పొ రేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీ క ల్పించడమే కాకుండా ప్రజా సొ మ్మును దోచుకుని దేశం దాటి పో తున్నా.. పట్టించుకోవడంలేదని తె లంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాము లు ఆరోపించారు. ఆత్మకూరు ప ట్టణ కేంద్రంలోని వర్తక సంఘం భ వనంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వామ పక్ష పార్టీల ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన జా తీయ ఉపాధి హామీ పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం రోజు రోజుకు నిర్వీర్యం చేసేలా వ్య వహరిస్తుందని ఆరోపించారు. ప్రతి ఏడాది కేం ద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి తక్కువ బడ్జెట్ కేటాయించి ఆ పథకాన్ని మాయం చే యడానికి మోదీ ప్రభుత్వం పూనుకుందని మం డిపడ్డారు. తక్షణమే పెండింగ్‌లోని ఉపాధి కూ లీల డబ్బులను కూలీల వ్యక్తిగత ఖాతాలో జ మ చేయాలని కోరారు. రాజు, ఆంజనేయులు ఆయా గ్రామాల ఉపాధి కూలీలు పాల్గొన్నారు.