Share News

మోదీ పాలనతో అన్నిరంగాల్లో దేశం అభివృద్ధి

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:07 PM

ప్రధాని మోదీ 11సంవత్సరాల పాలనలో దేశం అన్నిరం గాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించిందని బీజే పీ జిల్లా అధ్యక్షుడు తపాల రామాంజనేయులు అన్నారు.

మోదీ పాలనతో అన్నిరంగాల్లో దేశం అభివృద్ధి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

వడ్డేపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ 11సంవత్సరాల పాలనలో దేశం అన్నిరం గాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించిందని బీజే పీ జిల్లా అధ్యక్షుడు తపాల రామాంజనేయులు అన్నారు. అదే సమయంలో పార్టీ చేసిన అభి వృద్ధిని, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి నాయ కులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల అధ్య క్షుడు బోయ నాగరాజు, పట్టణ ప్రధాన కార్యద ర్శి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో మండల కమిటీ విస్తృ తస్థాయి సమావేశం నిర్వహించారు. సమావే శంలో జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్‌గౌడ్‌, రాజోలి మండల అధ్యక్షుడు శశికుమార్‌, సహ దేవుడు, రాఘవేంద్ర, మద్ది రామకృష్ణ, అయ్యరా జు, రవి, శివ, రాజశేఖర్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:07 PM