స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:36 PM
గద్వాల మండలంలోని వెంకంపేట అండర్‌పాస్ బ్రిడ్జి కింద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు పెను ప్ర మాదం తప్పింది.
గద్వాల క్రైం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గద్వాల మండలంలోని వెంకంపేట అండర్‌పాస్ బ్రిడ్జి కింద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు పెను ప్ర మాదం తప్పింది. ఇందుకు సంబంధిం చి స్ధానికులు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. వెంకంపేట రైల్వే అండర్ పా స్ బ్రిడ్జి కింద వర్షపు నీరు ఉన్న కారణంగా ఆ రోడ్డంతా పాకరా పట్టడంతో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు జా రి గోడకు తగిలింది. డ్రైవర్ చాకచక్యం గా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జర గలేదని గ్రామస్థులు తెలిపారు. స్కూల్ బస్సు లో ఉన్న పిల్లలకు ఎలాంటి గాయాలు కాకపో వడంతో ఊపిరిపీల్చుకున్నారు.