హైదరాబాద్‌కు బదిలీ అయిన సంచిత్ గంగ్వార్
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:18 PM
నారాయణపేటకు అదనపు కలెక్టర్‌గా అమిత్ మల్లెంపాటి నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జీహెచ్‌ఏంసీ మల్కజ్‌గిరి జోనల్ ఇన్‌చార్జిగా బదిలీ అయ్యారు.
నారాయణపేట/నారాయణపేట టౌన్, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): నారాయణపేటకు అదనపు కలెక్టర్‌గా అమిత్ మల్లెంపాటి నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జీహెచ్‌ఏంసీ మల్కజ్‌గిరి జోనల్ ఇన్‌చార్జిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న అమిత్ మల్లెంపాటి ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఇక్కడ పని చేసిన అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ స్వల్ప కాలంలోనే సమర్థవంతమైన పాలనతో మంచి పేరు తెచ్చుకున్నారు. నారాయణపేట మునిసిపల్ ఇన్‌చార్జిగా పరిపాలనను గాడిలో పెట్టారు.