Share News

చిరుతను చూసి పరుగులు

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:31 PM

మహబూ బ్‌నగర్‌ రూరల్‌ మండల పరిధిలోని గాజులపేట గ్రామ శివారులో శని వారం సాయంత్రం బుగ్గ ఈరన్న గుట్ట దగ్గర బండరాయిపై చిరుత క నిపించింది.

చిరుతను చూసి పరుగులు
గాజులపేట బుగ్గ ఈరన్న గుట్ట దగ్గర చిరుత

మహబూబ్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : మహబూ బ్‌నగర్‌ రూరల్‌ మండల పరిధిలోని గాజులపేట గ్రామ శివారులో శని వారం సాయంత్రం బుగ్గ ఈరన్న గుట్ట దగ్గర బండరాయిపై చిరుత క నిపించింది. దీంతో రైతులు భయంతో పరుగులంకించారు

Updated Date - Dec 27 , 2025 | 11:31 PM